కల నిజమైయేనా..?

మధురమైన రేయిలో..!
నాకోక కల వచ్చింది..!!
నా కల తిరనిదైతే కాదనిపించింది..!
నా కల నిజమౌతుందనిపించింది..!!
రాత్రి నా కలలో పోచమ్మ గుడిని కడుతున్నట్లుగా వచ్చిన
ఆ దృశ్యం ఇప్పటికి నా కనుల ముందు కనిపిస్తున్నది.
మన గ్రామా పంచాయతి పరిధిలో...
కోనాయ చెరువు మట్టిని, చెట్లను అమ్మగా వచ్చినా డబ్బులతో మరియు గ్రామా ప్రజల సహకారంతో గ్రామా సర్పంచ్ ముందుండి
పోచమ్మకు గుడి కట్టిస్తున్నట్లుగా వచ్చిన ఆ కల మాహా అద్బుతంగా ఆవిష్కృతమైయిదంటేనమ్మండి.
ఇది కల అని తెలిసినా మునుముందు ఇది నిజమోతుందని
ఆశిస్తున్నాను. గ్రామా సర్పంచ్ బస్వ మల్లేష్ గారికి మనవి,
చెరువులోని మట్టిని, చెట్లను అమ్మగా వచ్చిన డబ్బులతోనైనా, తక్కువైతే గ్రామా ప్రజల సహకారం తీసుకోని, ఇంకా వీలైతే మన ఎం.ఎల్.ఎ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారం తీసుకోని వీలైనంత త్వరగా పోచమ్మ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఆశిస్తూ...
గుడి నిర్మాణంలో మన గ్రామా ప్రజల సహాయ,సహకారం కుడా నేను ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుందని ఆశిస్తూ...
మీ,
కడవెండి సీతారాంపురం అడ్మిన్.

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.