పోచమ్మ గుడి వద్ద శుభ్రత - పరి శుభ్రత కార్యక్రమం..



దండోరా...


సీతారాంపురం గ్రామా ప్రజలకు తెలియజేయునది ఏమనగా..
ఈ ఆదివారం అనగా 28 ఆగష్టు 2016 రోజున గ్రామ దేవత పోచమ్మకు బోనాలు సమర్పించావలిసిందిగా గ్రామా పెద్దలు నిర్ణయించారు కావున ఆడపడుచులు మరియు గ్రామస్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనవలసినదిగా కోరడమైనదహొ......