సీతారాంపురంలో జాబ్ కార్డుల ప౦పిణి దృశ్యాలు
(ఉపాధి హామీ పథకం) 7th january,2017.


సీతారాంపురంలో 100% ఇంటి పన్ను చెల్లించినందుకు గాను మన జిల్లా కలెక్టర్ దేవసేన గారి చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న సర్పంచ్ బస్వ మల్లేష్. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామస్తులందరికి కృతజ్ఞతలు.
పూర్తి స్థాయిలో పన్ను రాబట్టిన సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు....!!


సీతారాంపురంలో కబడ్డీ పోటీలు

చాలా..... రోజుల తర్వాత మన గ్రామంలో "గ్రామ పంచాయతి" తరుపున కబడ్డీ పోటీలు నిర్వహించడం సంతోషం. ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించాలని గ్రామ యువత తరుపున గ్రామపంచాయతి సభ్యులకు విజ్ఞప్తి.
26-01-2017




సీతారాంపురం హెల్త్ కేర్ ట్రస్ట్

"సీతారాంపురం హెల్త్ కేర్ ట్రస్ట్" ఆద్వర్యం లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ మొదటి ప్రయత్నాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్ మల్లేష్ , బస్వ రమేష్, ఎంపిటిసి వెంకన్న, వీరాచారి, రతన్ నాగరాజు,మహేష్,సురేందర్,శ్రీధర్ తదితరులందరికి &

గ్రామ సేవకులకు ప్రత్యేక దన్యవాదాలు.
మీ,
SRPHC Trust members

















సంక్రాంతి శుభాకాంక్షలు...

14-01-2017