సీతారాంపురం హెల్త్ కేర్ ట్రస్ట్
"సీతారాంపురం హెల్త్ కేర్ ట్రస్ట్" ఆద్వర్యం లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ మొదటి ప్రయత్నాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్ మల్లేష్ , బస్వ రమేష్, ఎంపిటిసి వెంకన్న, వీరాచారి, రతన్ నాగరాజు,మహేష్,సురేందర్,శ్రీధర్ తదితరులందరికి &
గ్రామ సేవకులకు ప్రత్యేక దన్యవాదాలు.
మీ,
SRPHC Trust members
SRPHC Trust members
నాకు నచ్చిన పద్యం
బాధ పడినంత మాత్రాన,బరువు దిగినట్లు కాదు.తెల్లవారైనంత మాత్రాన, కల ముగిసినట్టు కాదు.లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన, ముద్దాయివైనట్లు కాదు.విజయం దక్కనంత మాత్రాన,జీవితం ముగిసినట్లు కాదు.పోరాడు మిత్రమా... పోరాడు....
Subscribe to:
Posts (Atom)
































