కడవెండి సీతారాంపురం
Pages
Home
పేస్ బుక్
యుట్యూబ్
గూగుల్ ప్లస్
పండగలు
వేసవి - జ్జాపకాలు
నా మాట...
welcome
కడవెండి సీతారాంపురం బ్లాగ్ వీక్షకులకు నమస్కారం.
నూతన తెలంగాణా రాష్ట ఆవిర్భావ శుభాకాంక్షలు
సీతారాంపురంలో శుద్దజల కేంద్రం
మన గ్రామం లో గతంలో శుద్దజల కేంద్రం లేకుండేది ... కాని 2 సంవత్సరాల క్రితం మన గ్రామం లోని కొందరి సహకారంతో మన గ్రామా సర్పంచ్ బస్వ మల్లేష్ గారు ఈ శుద్దజల కేంద్రన్ని ఏర్పాటు చేశారు. తద్వారా సీతారాంపురం గ్రామం పూర్తిగా మంచి నీటి సమస్య నుండి విముక్తి పొందింది. ఒకరిద్దరు ఉపాదిని కూడా పొందారు. శుద్దజల కేంద్రన్ని ఏర్పాటు చేసినందుకు కడవెండి సీతారాంపురం తరుపునుండి అబినందనలు తెలియజేస్తున్నాను. మన గ్రామ అబివృద్ది కొరకు అనేక మంచి కార్యక్రమాలు చెయ్యాలని కడవెండి సీతారాంపురం కోరుకుంటుంది.
No comments:
Post a Comment
kadavendisitharampuram@gmail.com
Note: only a member of this blog may post a comment.
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
kadavendisitharampuram@gmail.com
Note: only a member of this blog may post a comment.