మనవి పత్రం


సీతారాంపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నమా పాలకుర్తి  శాసన సభ్యుడు


 ఎర్రబెల్లి దయాకర్ రావు  గారికి ధన్యవాదాలు..!


సీతారాంపురం గ్రామా ప్రజల తరుపున మా  మనవి..!

 దత్తత కార్యక్రమంలో భాగంగా మా గ్రామా సమస్యలను తిర్చవలసిందిగా   కోరుకుంటున్నాము. గ్రామా అబివృద్ది కార్యక్రమంలో మేము మీ వెంట నడుస్తాము. మన దేవరుప్పుల మండలం లోనే ఆదర్శ గ్రామం గా తిర్చవలసిందిగా కోరుకుంటున్నాము.. 


సీతారాంపురం మెయిన్ రోడ్ మీది బస్సుషెల్ద్   మరియు ముత్రశాల నిర్మాణం( బస్సుషెల్డ్ కు  దొడ్డి కొమురయ్య ప్రాగణం అని నామకరణం)

దుర్గమ్మ గుడి వద్ద చిన్న  ఉద్యాన వన నిర్మాణం

గ్రామంలో చిన్న ఫంక్షన్ హాల్ నిర్మాణం

గ్రంధాలయ పునరుద్దరణ  మరియు పుస్తకాల సేకరణ

విద్యుత్ దీపాల పునరుద్దరణ మరియు  ప్రధాన కూడలిలో  సోలార్ లైట్స్  ఏర్పాటు చేయడం
 
గ్రామంలో వాటర్ పైపు లైనులను ప్రక్షాళన చేయాలి(గ్రామంలో మొత్తం  3 or 4 ఇంచ్ పైపులు వేయాలి )

పూర్తి స్థాయిలో  మురుగుకాల్వల నిర్మాణం, పక్షం రోజులకోసారి క్లీన్ చేయడం 

సంపూర్ణంగా సి. సి రోడ్ల నిర్మాణం జరిగేల చూడాలి

గ్రామా పంచాయితి పై మూడు మైక్ సెట్స్ లను ఏర్పాటు చెయ్యాలి

పోచమ్మ గుడి నిర్మాణంలో మీవంతు సహాయం చేయగలరు

 అభివృద్ధి  కమిటిలను ఎర్పాటు చేయాలి( నిధులను సమకూర్చడానికి కృషి చేయాలి)

కోనాయ కుంట (ఊరి చెరువు) లోకి వాగు నీరు వచ్చే విధంగా   కాల్వ పునరుద్దరణ  
 
 ఆటస్థల సేకరణ మరియు ఆట వస్తువుల కొనుగోలు.

చెత్త వేయడానికి  డంపింగ్ యార్డును  నిర్మించాలి.





 సర్పంచ్ కి  మనవి..! 

అందరికి మరుగుదొడ్లు నిర్మాణం జరిగేల చూడాలి

గ్రామపంచాయితి వద్ద  సర్పంచ్ ప్రతి రోజు ఉదయం 10:00 వరకు ప్రజలకి అందుబాటులో ఉండాలి. 

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు   ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామస్తులలో అవగాహనా కల్పించాలి  

ప్రజలు కట్టిన పన్నులు  , వాటి ఖర్చు వివరాలను పారదర్శకంగా ఉంచేందుకు  సమగ్ర వివరాలను గ్రామపంచాయితీ కార్యాలయాల్లో ప్రజలకి అందుబాటులో  ఉంచాలి.

 గ్రామపంచాయితి లో కంప్లైంట్ బాక్స్  ఏర్పాటు  చేయాలి.

ప్రతి దసరా పండుగకి గ్రామపంచాయితి తరపున క్రీడల పోటీలు నిర్వహింహలి.





స్నేహం...


స్వంత సుఖం గురించి ఆలోచించేది స్వార్ధం..
పరుల సుఖం గురించి ఆలోచించేది స్నేహం..
అలాంటి స్నేహం ఒకరితోనైన చేస్తేనే జీవితానికి అర్ధం..
నాకు లబించిన కొందరు అలాంటి వారే కావటం నా పూర్వ జన్మ సుకృతం..!
నిరాశ నిస్ప్రుహలలో ఉన్నపుడు నా వెన్ను తట్టే నేస్తమా...
ఆపదలో నీకు తోసినట్టుగా ఆదుకున్న నా ప్రియ మిత్రమా..
చిన్నప్పటి నుండి నా జీవితంతో అంటిపెట్టుకున్న స్నేహమా..
నా తెలివితక్కువ పనులను మనస్సులో దాచుకున్న నా ప్రాణమా..!!
నాతో షికార్లు కొట్టన,సరదాగా గడిపిన..
పరిచయస్తులు ఎందరో..
నా ఆపదలు, కష్టాలు ,కన్నీరు చూసి ఆనందించే వారు..
నా మిత్రులని చెప్పుకు తిరిగేరు,తమ స్వర్ధలాభాలకు నన్ను బలిచేసేరు...!!!
నిజమైన స్నేహం కలకాలం నిలిచి ఉంటుంది..
నీతో మాట్లాడే ఆ క్షణం కోసం ఎన్నిజన్మలైన వేచి చూస్తా..
నీ స్నేహం నాకు దేవుడు ఇచ్చిన వరం..
బందాలు ఎన్నున్నా బేదాలు ఏవైనా . .
నీ తోడు కావాలి నాకు కలకాలం . . .
ఎప్పటికి నిన్ను మరచిపోలేని నీ నేస్తం ....!!!!
మీ,
కడవెండి సీతారాంపురం అడ్మిన్.

31 pýÉÕ, 2015 H{ì¿ì
dÓԐs+|ŸÚsÁ+ ç>±eT dŸsÁÎ+CÙ>± ‹dŸÇ eTýñ¢wt,
Âs+&ƒT dŸ+eÔáà\ ¿±\+ |ŸPsÁïeÚÔáT+~.
Âs+&ƒT |ŸsÁ«jáT\T ç>±eT dŸsÁÎ+CÙ>±
de\+~dŸTïH•... ç|ŸdŸTïÔá+ eTq ç>±eT+
n_óe~Æ |Ÿ<¸Š+ýË q&ƒTdŸÖï+<Š“ MTsÁT uó²$dŸTïH•s?

m\¿£ŒHŽýË ‚ºÌq VŸäMT\qT HîsÁyîsÁTdŸÖïH•s?
MT n+#áH\Å£” $T+º |Ÿ“#ûdŸÖïH•s?
n+<Š]¿ì n+<ŠTu²³TýË –+³ÖH•s?
y] bÍ\q ™|Õ MT kþ+Ôá n_óçbÍjáT\T #î|Î <ŠeTˆ MTÅ£”+<‘?
nsTTÔû ‚+¹¿+<ŠTÅ£” €\dŸ«+.MT n_óçbÍjáT\ yû~¿£>±
¿£&ƒyî+& dÓԐs+|ŸÚsÁ+ |dt‹T¿ù d¾<ŠÝ+>±eÚ+~.
n_óçbÍjáT+ MT~, yû~¿£ eÖ~. MT n_óçbÍjáT\qT dŸsÁÎ+CÙ >±] <Šw¾¼¿ì rdŸTÂ¿Þø—ßԐ+.
MT n_óçbÍjáT kÍ<óŠqÂ¿Õ ¿£w¾ #ûkÍï+..


¿£&ƒyî+& dÓԐs+|ŸÚsÁ+




కల నిజమైయేనా..?

మధురమైన రేయిలో..!
నాకోక కల వచ్చింది..!!
నా కల తిరనిదైతే కాదనిపించింది..!
నా కల నిజమౌతుందనిపించింది..!!
రాత్రి నా కలలో పోచమ్మ గుడిని కడుతున్నట్లుగా వచ్చిన
ఆ దృశ్యం ఇప్పటికి నా కనుల ముందు కనిపిస్తున్నది.
మన గ్రామా పంచాయతి పరిధిలో...
కోనాయ చెరువు మట్టిని, చెట్లను అమ్మగా వచ్చినా డబ్బులతో మరియు గ్రామా ప్రజల సహకారంతో గ్రామా సర్పంచ్ ముందుండి
పోచమ్మకు గుడి కట్టిస్తున్నట్లుగా వచ్చిన ఆ కల మాహా అద్బుతంగా ఆవిష్కృతమైయిదంటేనమ్మండి.
ఇది కల అని తెలిసినా మునుముందు ఇది నిజమోతుందని
ఆశిస్తున్నాను. గ్రామా సర్పంచ్ బస్వ మల్లేష్ గారికి మనవి,
చెరువులోని మట్టిని, చెట్లను అమ్మగా వచ్చిన డబ్బులతోనైనా, తక్కువైతే గ్రామా ప్రజల సహకారం తీసుకోని, ఇంకా వీలైతే మన ఎం.ఎల్.ఎ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారం తీసుకోని వీలైనంత త్వరగా పోచమ్మ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఆశిస్తూ...
గుడి నిర్మాణంలో మన గ్రామా ప్రజల సహాయ,సహకారం కుడా నేను ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుందని ఆశిస్తూ...
మీ,
కడవెండి సీతారాంపురం అడ్మిన్.

కాముని పూర్ణిము వ‌స్తుందంటే..చిన్న‌ప్పుడేంత సంతోష‌మో..




కాలికి తోలు చేప్పులు..
న‌డుముకు తువలు క‌ట్టు..
త‌ల‌పై చిరిగిన టోపితో..
గోడ్డ‌లి ప‌ట్టుకోని సేల‌క‌ల‌ల్లో..
చెల‌ల్లో..
తిరిగి తిరిగి అల‌సి పోయి..
తోట్టికాల‌ బావి ద‌గ్గ‌ర సేద‌తీరుతూ..
ముచ్చ‌డించుకున్న ఆ ముచ్చట్లు...
ఇప్ప‌టికి
నా చేవిలో మారుమోగుతున్న‌వి.
బంక తిద్దామ‌నోక్క‌డు..
రెగి పండ్లు ఎరుదామ‌నోక్క‌డు...
తేనె జోపుదామ‌నోక్క‌డు..
ఈతక‌ల్లు త‌గుదామ‌నోక్క‌డు...
ఇలా ముచ్చ‌ట్లో లీన‌మైపోతున్న మాకు
 ఎంచేస్తున్న‌ర్రా...ఇక్క‌డ..!
 అని ఓ గంభీర స్వ‌రంతో వినిపించ‌డంతో..
ఉహించ‌ని ఈ ప‌రినామంతో అంద‌రం భ‌య‌ప‌డిపోయాం...
మా ముందు అరు అడుగుల ఓ పేద్ద‌మ‌నిషి..
మ‌ల్లెపూవ్వు లా మెరిసె తెల్ల‌టి బ‌ట్ట‌లు ద‌రించి..
 పెద్ద పెద్ద మిసాలు, ఎర్ర‌బారిన కండ్లను చూసేస‌రికి
అంద‌రం భ‌య‌ప‌డి ప‌రుగులు తీసాం...
ఇంత‌లో అటు వైపు వెలుతున్న స‌త్తిరెడ్డి జీత‌గాడు న‌న్ను ప‌ల‌క‌రించాడు...
ఎం ప‌ని మీద వ‌చ్చిర్ర‌ని..!
కాముని పూర్ణిము వ‌స్తుందిగా..
కాముని క‌ర్ర‌ల కోసం చ‌క్కటి...
తుమ్మ‌ కోమ్మ‌ను వెత‌క‌డ‌నికి వ‌చ్చ‌మ‌ని, ఇక్క‌డ తుమ్మ చెట్టు ఎక్క‌డున్నాయి...
అని అమాయ‌కంగా అడిగాము.
అత‌నె ద‌గ్గ‌రుండి ఉడుం కోమ్మ‌ను కోట్టిచ్చాడు..
ఈ ఉడుం క‌ర్ర చాల గ‌ట్టిద‌ని చెప్పి..
అంద‌రికి కోలాట క‌ర్ర‌ల కోట్టి, చెక్కిచాడు..

 


మిగితా క‌థ... త‌రువాయి.. రోజు