స్నేహం...
స్వంత సుఖం గురించి ఆలోచించేది స్వార్ధం..
పరుల సుఖం గురించి ఆలోచించేది స్నేహం..
అలాంటి స్నేహం ఒకరితోనైన చేస్తేనే జీవితానికి అర్ధం..
నాకు లబించిన కొందరు అలాంటి వారే కావటం నా పూర్వ జన్మ సుకృతం..!
నిరాశ నిస్ప్రుహలలో ఉన్నపుడు నా వెన్ను తట్టే నేస్తమా...
ఆపదలో నీకు తోసినట్టుగా ఆదుకున్న నా ప్రియ మిత్రమా..
చిన్నప్పటి నుండి నా జీవితంతో అంటిపెట్టుకున్న స్నేహమా..
నా తెలివితక్కువ పనులను మనస్సులో దాచుకున్న నా ప్రాణమా..!!
నాతో షికార్లు కొట్టన,సరదాగా గడిపిన..
పరిచయస్తులు ఎందరో..
నా ఆపదలు, కష్టాలు ,కన్నీరు చూసి ఆనందించే వారు..
నా మిత్రులని చెప్పుకు తిరిగేరు,తమ స్వర్ధలాభాలకు నన్ను బలిచేసేరు...!!!
నిజమైన స్నేహం కలకాలం నిలిచి ఉంటుంది..
నీతో మాట్లాడే ఆ క్షణం కోసం ఎన్నిజన్మలైన వేచి చూస్తా..
నీ స్నేహం నాకు దేవుడు ఇచ్చిన వరం..
బందాలు ఎన్నున్నా బేదాలు ఏవైనా . .
నీ తోడు కావాలి నాకు కలకాలం . . .
ఎప్పటికి నిన్ను మరచిపోలేని నీ నేస్తం ....!!!!
మీ,
కడవెండి సీతారాంపురం అడ్మిన్.
31 pýÉÕ, 2015 H{ì¿ì
dÓÔs+|ŸÚsÁ+ ç>±eT dŸsÁÎ+CÙ>± ‹dŸÇ eTýñ¢wt,
Âs+&ƒT dŸ+eÔáà\ ¿±\+ |ŸPsÁïeÚÔáT+~.
Âs+&ƒT |ŸsÁ«jáT\T ç>±eT dŸsÁÎ+CÙ>±
de\+~dŸTïH•... ç|ŸdŸTïÔá+ eTq ç>±eT+
n_óe~Æ |Ÿ<¸Š+ýË q&ƒTdŸÖï+<Š“ MTsÁT uó²$dŸTïH•s?
m\¿£ŒHŽýË ‚ºÌq VŸäMT\qT HîsÁyîsÁTdŸÖïH•s?
MT n+#áH\Å£” $T+º |Ÿ“#ûdŸÖïH•s?
n+<Š]¿ì n+<ŠTu²³TýË –+³ÖH•s?
y] bÍ\q ™|Õ MT kþ+Ôá n_óçbÍjáT\T #î|Î <ŠeTˆ MTÅ£”+<‘?
nsTTÔû ‚+¹¿+<ŠTÅ£” €\dŸ«+.MT n_óçbÍjáT\ yû~¿£>±
¿£&ƒyî+& dÓÔs+|ŸÚsÁ+ |dt‹T¿ù d¾<ŠÝ+>±eÚ+~.
n_óçbÍjáT+ MT~, yû~¿£ eÖ~. MT n_óçbÍjáT\qT dŸsÁÎ+CÙ >±] <Šw¾¼¿ì rdŸTÂ¿Þø—ßÔ+.
MT n_óçbÍjáT kÍ<óŠqÂ¿Õ ¿£w¾ #ûkÍï+..
¿£&ƒyî+& dÓÔs+|ŸÚsÁ+

కల నిజమైయేనా..?
మధురమైన రేయిలో..!
నాకోక కల వచ్చింది..!!
నా కల తిరనిదైతే కాదనిపించింది..!
నా కల నిజమౌతుందనిపించింది..!!
నా కల నిజమౌతుందనిపించింది..!!
రాత్రి నా కలలో పోచమ్మ గుడిని కడుతున్నట్లుగా వచ్చిన
ఆ దృశ్యం ఇప్పటికి నా కనుల ముందు కనిపిస్తున్నది.
మన గ్రామా పంచాయతి పరిధిలో...
కోనాయ చెరువు మట్టిని, చెట్లను అమ్మగా వచ్చినా డబ్బులతో మరియు గ్రామా ప్రజల సహకారంతో గ్రామా సర్పంచ్ ముందుండి
పోచమ్మకు గుడి కట్టిస్తున్నట్లుగా వచ్చిన ఆ కల మాహా అద్బుతంగా ఆవిష్కృతమైయిదంటేనమ్మండి.
ఇది కల అని తెలిసినా మునుముందు ఇది నిజమోతుందని
ఆశిస్తున్నాను. గ్రామా సర్పంచ్ బస్వ మల్లేష్ గారికి మనవి,
చెరువులోని మట్టిని, చెట్లను అమ్మగా వచ్చిన డబ్బులతోనైనా, తక్కువైతే గ్రామా ప్రజల సహకారం తీసుకోని, ఇంకా వీలైతే మన ఎం.ఎల్.ఎ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారం తీసుకోని వీలైనంత త్వరగా పోచమ్మ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఆశిస్తూ...

గుడి నిర్మాణంలో మన గ్రామా ప్రజల సహాయ,సహకారం కుడా నేను ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుందని ఆశిస్తూ...
మీ,
కడవెండి సీతారాంపురం అడ్మిన్.
కడవెండి సీతారాంపురం అడ్మిన్.
కాముని పూర్ణిము వస్తుందంటే..చిన్నప్పుడేంత సంతోషమో..
కాలికి తోలు చేప్పులు..
నడుముకు తువలు కట్టు..
తలపై చిరిగిన టోపితో..
గోడ్డలి పట్టుకోని సేలకలల్లో..
చెలల్లో..
తిరిగి తిరిగి అలసి పోయి..
తోట్టికాల బావి దగ్గర సేదతీరుతూ..
ముచ్చడించుకున్న ఆ ముచ్చట్లు...
ఇప్పటికి
నా చేవిలో మారుమోగుతున్నవి.
బంక తిద్దామనోక్కడు..
రెగి పండ్లు ఎరుదామనోక్కడు...
తేనె జోపుదామనోక్కడు..
ఈతకల్లు తగుదామనోక్కడు...
ఇలా ముచ్చట్లో లీనమైపోతున్న మాకు
ఎంచేస్తున్నర్రా...ఇక్కడ..!
అని ఓ గంభీర స్వరంతో వినిపించడంతో..
ఉహించని ఈ పరినామంతో అందరం భయపడిపోయాం...
మా ముందు అరు అడుగుల ఓ పేద్దమనిషి..
మల్లెపూవ్వు లా మెరిసె తెల్లటి బట్టలు దరించి..
పెద్ద పెద్ద మిసాలు, ఎర్రబారిన కండ్లను చూసేసరికి
అందరం భయపడి పరుగులు తీసాం...
ఇంతలో అటు వైపు వెలుతున్న సత్తిరెడ్డి జీతగాడు నన్ను పలకరించాడు...
ఎం పని మీద వచ్చిర్రని..!
కాముని పూర్ణిము వస్తుందిగా..
కాముని కర్రల కోసం చక్కటి...
తుమ్మ కోమ్మను వెతకడనికి వచ్చమని, ఇక్కడ తుమ్మ చెట్టు ఎక్కడున్నాయి...
అని అమాయకంగా అడిగాము.
అతనె దగ్గరుండి ఉడుం కోమ్మను కోట్టిచ్చాడు..
ఈ ఉడుం కర్ర చాల గట్టిదని చెప్పి..
అందరికి కోలాట కర్రల కోట్టి, చెక్కిచాడు..
ప్రేమించినోడు హీరో.. కని పెంచినోల్లు విలన్లు..
ప్రేమించినోడు హీరో! కని పెంచినోల్లు విలన్లు!!
ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడిది బాస్ అంత కామమే..!
ఈ కామానికి ఆకర్షితులై ఒకటౌతున్నారే తప్ప ప్రేమ ఎక్కడిది బాస్..
తమ కామసుఖం కోసం..
తమను ప్రేమించే తల్లిదండ్రులను కలదాన్నే వాళ్ళు ఎందఱో..యువకుడి చేతిలో మోసపోయే యువతి..యువతి నట ప్రేమలో మోసపోయే యువకులను ఎంత మందిని చూడలేదు..లేచిపోయీ.. కని పెంచినోల్ల మానమర్యాదలను బుగ్గిపాలు చేసి,నలుగు దినాలకే మోసపోయీ ఇంటికి చేరిన వాళ్ళను చూస్తూనే ఉన్నాను..కుల, మతాంతర నట ప్రేమలు ఈ రోజు ఎంత వరకు సక్సెస్ అవుతున్నాయో..రోజు పేపర్ లో చూస్తూనే ఉన్నాం..అప్పట్లో ప్రేమకంటూ కొన్ని విలువలు ఉండేటివి.తను ప్రేమించిన యువతి లేదా యువకుడు తనకు దక్కకున్న..తన సుఖ సౌఖ్యాలను కాంక్షించేవారు..మరి నేడు..యాసిడ్ దాడులు ,కత్తిపోట్లు, మానబంగాలు , హత్యలు, ఆత్మహత్యలు..వద్దు బాస్ మనకి ప్రేమలు..ఈ వాలెంటైన్ డే లు..కన్నోల్లు ఏమి చెప్పిన అది మన మంచి కోసమే...మీరు నిజంగానే ప్రేమలో ఉన్నాము అని బ్రమిస్తే..మీ మీ తల్లి దండ్రులకు చెప్పి ఓప్పించి, పెళ్లి చేసుకోండి బాస్..అంతే గాని కని పెంచినోల్లును విలన్లుగా చూడకండి.

Subscribe to:
Posts (Atom)